Mamata Banerjee: 2024 లోక్‌సభ ఎన్నికలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన ఉంటుందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారానికి బీజేపీ పార్టీ అన్ని హెలికాప్టర్లను బుక్ చేసిందని ఆమె