సౌత్ ఇండియన్ స్టార్స్ క్రేజ్ రోజురోజుకూ ఎల్లలు దాటి వ్యాపిస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో ‘వకీల్ సాబ్’ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. విజయ్, అజిత్ సినిమాలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోగా పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే టాలీవుడ్ నుంచి టాప్ 5 లో ఉన్నది ‘వకీల్ సాబ్’ మాత్రమే. ఈ లిస్ట్…