Hyderabad: దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు…
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ సన్నిధి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఏ ఉత్సవాలు జరిగినా.. ఏదో ఒక అలజడి, వివాదం రేగుతూనే వుంటుంది. ఇంద్రకీలాద్రి పై మళ్లీ చీరాల గోల్ మాల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ఏడాది కనిపించకుండా పోయిన అమ్మవారి చీరాల లెక్కలు చెప్పాలంటూ రాష్ట్ర ఆడిట్ అధికారులు అడగడంతో ఇంద్రకీలాద్రి అధికారులు ఈ వ్యవహారం కాస్త బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గత ఏడాది కూడా కనిపించకుండా పోయిన చీరాల…
ప్రపంచంలో అత్యధిక మందిని ఆకర్షించిన వెబ్‌సైట్, బ్రౌజింగ్ చేసిన వెబ్‌సైట్ ఏమిటి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్. కానీ, ఈ ఏడాది గూగుల్ ను మించిపోయేలా వెబ్ సైట్‌లను సెర్చ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది అత్యధికమందిని ఆకర్షించిన వెబ్‌సైట్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్. ప్రపంచంలోనే అత్యధికమంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. రెండో స్థానంలో గూగుల్.కామ్ ఉన్నది. ఇక మూడో స్థానంలో ఫేస్‌బుక్ ఉండగా, నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్, ఐదో…
స్మార్ట్ ప్రపంచంలో అన్ని స్మార్ట్‌గా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా సరే మెసేజ్ చేయాలంటే తప్పని సరిగా మొత్తం టైప్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ శ్రమ అక్కర్లేకుండా మన ఫీలింగ్స్‌ని ఎమోజీల రూపంలో పెట్టేస్తున్నారు. 2021లో నెటిజన్లు ఎలాంటి ఎమోజీలను ఎక్కువడా యూజ్ చేశారు అనే దానిపై యూనికోడ్ కన్సార్టియం అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థ సర్వేను నిర్వహించి డేటాను విడుదల చేసింది. Read: ఆనంద్ మహీంద్రా ఆటోపై జోహో సీఈవో ట్వీట్……
మేషం : ఈ రోజు మీ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా మానసిక ఆనందం పొందుతారు. ఈ రోజు వ్యాపారంలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసినప్పటికీ వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో విజయం లభించదు. పెద్ద మొత్తంలో ధన లాభం వస్తేనే సంతప్తి చెందుతారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ఉదార వైఖరిని కలిగి ఉంటారు. వారికి డబ్బు కూడా ఖర్చు పెడతారు. వృషభం : ఈ…