2018: ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్ లో ఖచ్చితంగా 2018 సినిమా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. టొవినో థామస్, లాల్ అసిఫ్, అలీనరేన్, కుంచుకో బోబన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.