India sends ‘2018’ movie as entry for 2024 Oscars: దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR ఆస్కార్స్‌లో విజయం సాధించడంతో ఈసారి అక్కడి దాకా వెళ్ళేది ఎవరు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగానే భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 హంగామా షురూ అయిన క్రమంలో ఈ సారి భారతదేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్రవేశిస్తుంది? అంటూ ఆసక్త�
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్రహీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన డైరెక్టర్లలను అయితే చిరు అస్సలు వదలడం లేదు.
2018 Movie: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడించి వదిలిపెట్టింది. ఎన్నో వేలమంది జీవనాధారాన్ని.. ఎంతమంది ప్రాణాలను.. మరెంతోమంది కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఇక ఆ సమయంలోనే ప్రజల జీవితాల్లోకి అడుగుపెట్టింది ఓటిటీ. బయటకు వెళ్లి.. సినిమాలు చూసే అవకాశం లేక .. అందరు ఇంట్లోనే ఉండాలి అన్న కట్టుబాటు..
2018: ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్ లో ఖచ్చితంగా 2018 సినిమా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. టొవినో థామస్, లాల్ అసిఫ్, అలీనరేన్, కుంచుకో బోబన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
Harish Shankar: ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ లిస్ట్ లోకి చేరిపోయింది 2018.
2018 Movie: ఒక భాషలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటే.. దాన్ని మరో భాషలోకి అనువదించడం సాధారణమే. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరధం పడతారు.