iQOO 15R India Launch: iQOO 15R త్వరలోనే భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన లిస్టింగ్ లో కనిపించడంతో.. దాని హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే iQOO సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుందని,