JR NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలు ఉన్నాయి. చాలా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు యంగ్ టైగర్. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో తల్లిగా, భార్యగా నటించిన ఒక నటి గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2004లో భారీ అంచనాల నడుమ…