కుసల్ మెండిస్ | శ్రీలంక కెప్టెన్: మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ కుసల్ మెండిస్ మాట్లాడుతూ నాతో పాటు మా జట్టు ప్రదర్శన పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇండియన్ బౌలర్లు వారు చాలా చక్కగా బౌలింగ్ చేశారు, లైట్ల కింద సీమ్ కదలికలు కూడా తక్కువగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు, మేము మ్యాచ్‌లో ఓడిపోయాము. ఫస్ట్ హాఫ్‌లో వికెట్ స్లో అవుతుందని భావించినందున మొదట టాస్ గెలవగానే నేను ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాను. మా బౌలర్లు…
India vs Pakistan: సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై ఆడాడు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ టీమ్ పై శివతాండమే చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ స్కోర్ సాధించి, భారత్ ను ఓడిద్దాం అని అనుకున్న పాకిస్తాన్…