2000Note Withdraw : 2000 నోట్ల చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్తున్నారు. 2000 నోట్లను వినియోగించడానికి బంగారంపై పెట్టుబడి పెట్టడం, క్యాష్ ఆన్ డెలివరీపైనే ఆహారం అడుగుతున్నారు.