యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నితిన్ సంపాదించుకున్నాడు. జయం సినిమాతో టాలీవుడ్‌లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అంటే రెండు దశాబ్దాలు. ఓ హీరోకు 20 ఏళ్ల కెరీర్ అంటే ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. హీరో నితిన్‌కు ఈ 20 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. జూన్ 14, 2002న నితిన్ తొలి సినిమా జయం సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్…