ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’.…
యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ నిజానికి సాత్వికమైన పాత్రలూ చాలానే చేశారు. మరీ ముఖ్యంగా బోలెడన్ని సెంటిమెంట్ మూవీస్ చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించారు. అలా రూపుదిద్దుకున్న సినిమా ‘సింహరాశి’. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆర్. బి. చౌదరి నిర్మించిన ఈ సినిమా 2001 జూలై 6న విడుదలైంది. అంటే… ఇప్పటికి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా వి. సముద్ర పరిచయమయ్యారు. తొలి చిత్రమే చక్కని…