అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు పెళ్ళైనప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఇంతకుముందుకన్నా ఇప్పుడే కాజల్ అగర్వాల్ గ్లామర్ యాంగిల్ ను ఎక్కువగా చూపిస్తోంది. ఇటీవల ఆమె గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కాజల్ కూడా ఇప్పటికే వదులుకున్న సినిమాలను వదులుకుంటోంది. అయితే ప్రెగ్నన్సీ వార్తలపై మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. తరచుగా తన భర్త గౌతమ్ కిచ్లుతో అడోరబుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆమె పుట్టుకతో నార్త్ ఇండియన్…