భారత జట్టు తాజాగా న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ ల సిరీస్ లో తలపడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదటి టెస్ట్ ను డ్రా గా ముగించుకున్న టీం ఇండియా రెండో టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అయితే ఇందులో బ్యాటి�