తల అజిత్ “వాలిమై” నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగల్ “నాంగా వెరా మారి” విడుదలైంది. నిన్న రాత్రి విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విఘ్నేష్ శివన్ రాసిన ఈ హై-ఆక్టేన్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ అజిత్ అభిమానులకు భారీ ట్రీట్. విడుదలైన కొన్ని గంటల నుంచే “నాంగా వెర మారి” రికార్డులు సృష్టిస్తోంది. ఈ…