దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరుగుతూనే వున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పెట్రోల్ ధరలు 19 సార్లు పెరిగిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడు వారాల్లో లీటర్ పెట్రోల్ పై 5 రూపాయల 7 పైసలు పెరిగింది. ఇక సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధరలు 22 సార్లు పెరిగాయ�