భారతీయ సినిమా చరిత్రలో అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయిన షోలే చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సీన్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అందులో ముఖ్యంగా ‘యే దోస్తీ హమ్ నహీ తోడెంగే’ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాటలో అమితాబ్ బచ్చన్ (జై), ధర్మేంద్ర (వీరు) కలిసి నడిపిన లెజెండరీ బైక్ ఇప్పుడు మరోసారి చరిత్రను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న IFFI (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) లో, ఈ…