బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ నటించిన “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్”కు నేటితో 19 ఏళ్లు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #19YearsOfTheLegendOfBhagatSingh అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ నేడు ఈ చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పిక్ ను పోస్ట్ చేశారు. 2002లో విడుదలైన ఈ చిత్రం నుండి తన త్రోబాక్ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం…