Coins In Stomach: కర్ణాటకలో విచిత్ర వార్త వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడి కడుపునుంచి ఏకంగా 187నాణేలను ఆపరేషన్ చేసి డాక్టర్లు బయటకు తీశారు. మానసిక రోగి అయిన ఓ వృద్ధుడు తనకిచ్చే నాణేలను మింగేవాడు. అలా అతడు మొత్తం 187నాణేలు మింగాడు. ఇవన్నీ కడుపులో అలా ఉండిపోయాయి. చివరికి వాటి బరువు ఒకటిన్నర కేజీకి చేరుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక , రాయచూర్ జిల్లా లింగసుగూర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దయమప్ప హరిజన్.…