అలలా ఎగసి పడింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అయితే మళ్ళీ పైకి లేవటం లేదు. ఈ ప్రతిభావంతులైన కథానాయిక కెరీర్‌లో సరైన సక్సెస్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. అనుపమను హిట్ పలకరించి చాలా కాలం అయింది. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ తెలుగులో తొలి సినిమా ‘అ ఆ’తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు ‘ప్రేమమ్’తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది. ఇక ‘శతమానంభవతి’తో స్టార్ గా ఎదిగింది. అయితే ఆ తర్వాత…