వరుస సినిమాలను నిర్మిస్తున్న 'జీఏ 2 పిక్చర్స్', ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ '18 పేజెస్'. 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న మరో చిత్రం ఇది కావడం గమనార్హం.
నిఖిల్ కోసం 'టైమ్ ఇవ్వు పిల్లా...' అంటున్న శింబు 'వల్లభ, మన్మథ' వంటి చిత్రాలతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో శింబు. శింబులో నటుడే కాదు మంచి సింగర్ కూడా ఉన్నాడు.