C.P. Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి బి.కె. సుదర్శన్ రెడ్డి్ 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. దీంతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ బలం 427 కాగా.. క్రాస్ ఓటింగ్ జరగడంతో 452 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో దేశంలోని 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ నిలిచారు. ఈ…