జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాశ్మీర్ లోయలో హిందువులు ముఖ్యంగా హిందూ పండిట్లపై వరసగా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. పలువురు చనిపోయారు.. దీంతో కాశ్మీర్ లోని హిందువులు భయాందోళనకు గురువుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించా