శనివారం ( june 1) శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ ని రామ్ చరణ్ ఆన్‌లైన్‌లో లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించి టీమ్ ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడింది చిత్ర బృందం. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సినిమాకు సమకూర్చారు. సినిమాలో మ్యూజిక్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ఓ జర్నలిస్ట్ అడిగాడు. Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత.. అందుకు…