SI Saved 16 Members Life: హైదరాబాద్‌లో 16 మంది ప్రాణాలను కాపాడారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి.. ఇవాళ ప్రగతి భవన్ దగ్గర ముట్టడి కార్యక్రమం నిర్వహించింది ఏబీవీపీ.. ఇక, వారిని కట్టడి చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసినవారిలో 16 మంది ఓ డీసీఎంలో ఎక్కించారు.. ఆ తర్వాత ప్రగతి భవన్ నుంచి ఖైరతాబాద్ వైపునకు బయల్దేరింది డీసీఎం.. అయితే, డీసీఎం నడుపుతోన్న హోం గార్డు రమేష్ కి అనుకోకుండా ఫీట్స్…