నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలోని తెలంగాణ ఫోక్ సాంగ్ ‘సారంగదరియా’కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సాంగ్ లిరిక్స్ కు, మ్యూజిక్ కు, మంగ్లీ వాయిస్ కు, అందులో సాయి పల్లవి డాన్స్ కు, హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘సారంగదరియా’ సాంగ్…