మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. పూరి బర్త్ డే రోజునే ఈ సినిమాను విడుదల చేశారు. కొత్త హీరోలను ఎక్కువగా తెరకు పరిచయం చేసే పూరి.. మెగా హీరోను ఇంట్రడ్యూస్ చేయటంలో కూడా సక్సెస్ అయ్యారు. పూరి పంచ్ డైలాగులు, చరణ్ డాన్స్ తో…