Jagdeep Dhankhar elected India's new Vice President: భారత ఉప రాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్‌కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి తరుపున బరిలోకి దిగిన ధన్‌కర్, యూపీఏ సారథ్యంలో విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాపై భారీ విజయాన్ని నమోదు చేశారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్న ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లలో మెజారిటీ ఓట్లు ధన్‌కర్ కే పడ్డాయి. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లోని 780 మంది ఓటర్లలో 725 మంది తమ…