రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో అవసరమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్ తో అభిమానులను పకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త మైలు రాయిని దాటారు. సోషల్ మీడియాలో ఈ హీరోను భారీ సంఖ్యలో అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో…