అఖండ 2 ప్రీమియర్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాలకృష్ణ అభిమానులకు సినిమా టీమ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ ఖరారు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌తో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్లుగా సినిమా…