Noel Sean 14 Movie to Release on July 5th: రాయల్ పిక్చర్స్ బ్యానర్ మీద లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో నోయల్, విషాక ధీమాన్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా త్రకెక్కింది. ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు 14 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చెన మెట్ల, సంయుక్తంగా…
నోయల్, విశాఖ ధీమాన్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ’14’. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయన, ఎన్. శివకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు టీజర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”నోయల్ కు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ దక్కాలి. అతనితో నాది 15 సంవత్సరాల అనుబంధం. అప్పట్లో…