14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్లడం సంతోషన్నిస్తుందన్నారు. ఫుల్ ఫన్ రైడ్ గా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు మరింత విజయవంతం చేయాలని మూవీ టీమ్ కు విజయేత్సవ శుభాకాంక్షలు తెలిపారు.14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అయిందని అందుకే మంచి రెస్పాన్స్ వస్తుందని మీర్జాపూర్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్…