ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే వాటికోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జెలియో కంపెనీ చౌక ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. జెలియో మొబిలిటీ జెలియో గ్రేసీ+ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో, జెలియో భారత మార్కెట్లో గ్రేసీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఆరు వేరియంట్‌ల ఆప్షన్ తో తీసుకొచ్చారు. Also…