Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో…
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మరోసారి హాట్ హాట్‌గా సాగింది. ఈ మేరకు తాజాగా స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ వారం తాము నామినేట్ చేయాలనుకునే సభ్యుల ఫోటోను మిషన్‌లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే శ్రీసత్య మాత్రం రాజ్‌ను నామినేట్ చేస్తుంది. అతడు గత మూడు వారాలుగా నామినేషన్‌ల నుంచి సేవ్ అవుతూనే…