Vikrant Massey About National Award: చిన్న సినిమాగా విడుదలైన ‘12th ఫెయిల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపుగా రూ.100 కోట్లు వసూల్ చేసింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన 12th ఫెయిల్.. జాతీయ అవార్డుల బరిలో నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ సినిమా…