కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు సోదరీమణులు జన్మించారు. కర్ణాటకలో హాసన్ ప్రాంతానికి చెందిన ఈ కవల సోదరీమణులు చుక్కి, ఇబ్బని. వీరిద్దరూ జన్మించడంలో రెండు నిమిషాలు తేడా కావచ్చు. కాకపోతే వారు రాసిన పరీక్షల ఫలితాలు చూసి మాత్రం నిజంగా వారు కవలలని ఇట్లే తెలియని వారు కూడా చెప్పేస్తారు. అంతలా కరెక్�