12A Railway Colony : వివిధ జానర్లలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేశ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలతోనే సినిమా చుట్టూ మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది నాని కాసరగడ్డ. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు…