పొలిమేర, పొలిమేర 2 వంటి హారర్ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి కామాక్షి భాస్కరాల, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఆమె ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయం చెప్పింది. కామాక్షి భాస్కరాల, అల్లరి నరేష్ హీరోగా నటించిన ’12ఎ రైల్వే కాలనీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కామాక్షి మీడియాతో…