ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దక్షిణాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 12 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని మరో మైలు రాయిని దాటారు. ఇటీవలే విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టాలో 12 మిలియన్ల ఫాలోవర్లను దాటిన…