IND vs SL 3rd ODI: కొలంబోలో నేడు శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరిగిన మూడవ వన్డేలో శ్రీలంక టీమిండియా పై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియా సీరియస్ ని కోల్పోవాల్సి వచ్చింది. 3 వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టై కాగా.. చివరి రెండు వన్డేలలో శ్రీలంక విజయం సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నేటి మ్యాచ్లో మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50…