జీవితంలో 105 ఏళ్లు బతికి ఉండటమే గగనం. అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలా? సాధారణంగా వందేళ్ల వయసులో కాలు కదపడమే కష్టం. కర్ర సహాయం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్భుతమే. ఇంకా పరుగుపందెంలో పాల్గొనడం అంటే మాములు మాటలు కాదు. అయితే ఓ బామ్మ మాత్రం అద్భుతాన్ని సుసాధ్యం చేసిందనే చెప్పాలి. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన బుట్టలో…