టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది.. తెలుగు గత కొంతకాలంగా సక్సెస్ సినిమా లేక పోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న హన్సిక ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిస్తుంది.. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్,…
ఏ సినిమాకు అయినా కానీ ఇంటర్వెల్ కచ్చితంగా ఉంటుంది..కానీ ఇంటర్వెల్ లేకుండా వచ్చిన సినిమాలు చాలా అరుదు. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ హన్సిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ 105 మినిట్స్.. ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు..కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సింగిల్ షాట్‌లో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లెంగ్త్ గంట నలభై ఐదు…
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ‘105 మినిట్స్’ అనే టైటిల్ తో ‘హన్సిక’ ఒక సినిమా చేస్తుంది. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న హన్సిక, ‘105 మినిట్స్’ సినిమా చేస్తుంది అనగానే హన్సిక అభిమానుల్లో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్…
హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అంటే నాకు ఇష్టం. అలా మనవాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటున్న టైమ్ లో ‘105 మినిట్స్’ పేరుతో సినిమా చేశారు. కథ,…
ఇండియన్ స్క్రీన్ పై ఒకే ఒక క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో తీసిన సినిమా ‘105 మినిట్స్’. ఉత్కంఠ భరితంగా సాగే కథ కధనం తో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో హన్సిక కథానాయిక. ‘సింగిల్ షాట్’ లో ‘సింగిల్ క్యారెక్టర్ తో రీల్ టైమ్ రియల్ టైమ్ గా తీసిన సినిమా ఇది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలో ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ మొత్తం జరిగింది. షూటింగ్ పూర్తయింది.…
”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ చిత్రంలో నటిస్తోంది. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ, కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’,…