Hansika Movie : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది.. తెలుగు గత కొంతకాలంగా సక్సెస్ సినిమా లేక పోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న హన్సిక ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిస్తుంది..
ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. ఈ సినిమాను రాజు దుస్సా దర్శకత్వం వహించిగా, బొమ్మక్ శివ నిర్మించారు.. ఈ సినిమా మొత్తం హన్సిక మాత్రం కనిపిస్తుంది.. అదే సినిమాను ముందుకు నడిపిస్తుంది.. హన్సిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎలాంటి పాత్రలో అయిన జీవించి నటిస్తుంది.. ఈ సినిమాలో కూడా 34 నిమిషాల సీన్ సింగిల్ టేక్‌లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఇకపోతే ఈ జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఎటువంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.. అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూడొచ్చు..ఈ సినిమాలో జాను పాత్రలో హన్సిక నటించింది.. థ్రిల్లింగ్ సన్నివేశాలు మనుషులను భయపెడతాయి.. ఆ సీన్స్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఓటీటీ చూసేయ్యండి..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..