అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “101 జిల్లాల అందగాడు”. తాజాగా ఈ చిత్రం నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు. శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్విసి ఎఫ్ఎఫ్ఈ బ్యానర్‌ల కింద దిల్ రాజు,…