Dhurandhar : భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ధురంధర్’ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఇండియాలో 1,000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలన్నీ దాదాపుగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలై ఆ ఘనతను సాధించాయి. కానీ, ‘ధురంధర్’ మాత్రం ఏ ఒక్క దక్షిణాది భాషలోనూ విడుదల కాకుండానే(అయితే హిందీలో దక్షిణాది రాష్ట్రాల్లో రిలీజ్ అయింది) 1,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటి…