ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను ఎస్ఆర్హెచ్ టీం సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్న జట్టు తాజాగా ఒక్క సీజన్ లో అత్యధిక సిక్స్ లు బాదిన జట్టుగా రికార్డును క్రియేట్ చేసింది. అది కూడా లీగ్ దశలో కేవలం ఎనిమిది మ్యాచ్ లోనే ఈ…