Babar Azam Past Hashim Amla And Virat Kohli: గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. తాజాగా బాబర్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ (53)…