Home
100 Crores
100 Crores News
-
100 Crores: నిర్మాతగా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఏకంగా ‘100 క్రోర్స్’
ఈ మధ్య డెరైక్టర్లు చాలా మంది నిర్మాతలు అవుతున్నారు. అయితే ఈసారి భిన్నంగా మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు నిర్మాత అవుతున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 క్రోర్స్’ అనే సినిమాను నిర్మించారు. సాయి కార్తీక్, దివిజా కార్తీక్, ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. విరాట్ చక్రవర్తి కథ అందించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్, చేతన్,… -
PM Modi: వరంగల్‌కు ప్రధాని.. రూ.6,100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన.. వివరాలు ఇవే
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల జూలై 7, 8 తేదీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు. కాగా.. ఈ క్రమంలో తెలంగాణలో జూలై 8న రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. -
New Year Drugs Josh: ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్… రవాణాలో నయా టెక్నిక్
Hyderabad Narcotic Bureau Seized Drugs in Bangles -
CM KCR: వందకోట్ల వెనుక ఎవరున్నారు? తేల్చాల్సిందే !
Cm Kcr Strong comments on 100 crores Deal -
GVL Narasimharao: సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాలా?
ఏపీ సీఎం జగన్ తన మాటకు కట్టుబడి కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. రేపటినుంచి కొత్తజిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అయితే వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయవద్దన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదన్నారు జీవీఎల్. 2019 ఎన్నికల్లో 26 జిల్లాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం. ఏపీలో… -
Vemulawada Temple: ఆలయ అభివృద్ధి ఉత్తిమాటేనా?
దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అభివృద్ధి నీటిమీద రాతలాగా మారింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. భక్తులకు కనీస సదుపాయాలు అందడం లేదు. సౌకర్యాల కల్సనకు ఏటా 100 కోట్లు కేటాయిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినా అది అమలు కావడం లేదు. ఆలయ పీఠాధిపతులు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు. వేములవాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి చట్టబద్ధత లేదు. ఆలయానికి చెందిన 20 కోట్లు… -
వందకు జై కొడుతున్న హీరోలు!
వంద అన్న మాటకు ఉన్న విలువ ఏ పదానికి అంతగా కనిపించదు. సంస్కృతంలో శతం అన్నా, తెలుగులో నూరు అన్నా, అదే వందనే! సినిమా రంగంలో కూడా వందకున్న విలువ దేనికీ లేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమా అంటే హిట్ మూవీగా లెక్కేసేవారు. ఆ తరువాత వంద కేంద్రాలలో శతదినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అన్నారు. ఆ పై వంద కోట్లు పోగేసిన సినిమాను సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. వాటికి… -
చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్లో రూ.100 కోట్ల సినిమా
కరోనా సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు ఎఫెక్ట్ చూపించింది. ఇందులో సినిమా రంగం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ సినిమాకు బాలీవుడ్ పరిశ్రమ ఆయువుపట్టు లాంటిది. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్లో విడుదలైన సినిమాలు ఆదరణ నోచుకోవడంలో విఫలమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఓ సినిమా బాలీవుడ్‌కు ఊపిరి అందించిందనే చెప్పాలి. అదే రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యవంశీ’. ఈ మూవీలో దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. Read… -
కోవిడ్ టీకాల్లో టాప్‌లో ఏపీ
కరోనాపై పోరులో భారత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో వంద కోట్ల టీకాల మైలురాయిని దాటేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. అవకాశాలను, వనరులను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. సోమవారానికి అది మరింత పెరగనుంది. ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉంది. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద… -
అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన “100 క్రోర్స్” టీజర్
నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం “100 క్రోర్స్”. రాహుల్, చేతన్, అమీ, సాక్షి చౌదరి, ఐశ్వర్య, ఇంటూరి వాసు, సమీర్, భద్రామ్, శేషు, శరత్ లోహిత్స్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ స్టూడియో & విజన్ సినిమాస్ బ్యానర్లపై కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన టీజర్ ను నేడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.…
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్‌ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!