చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్‌లో రూ.100 కోట్ల సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు ఎఫెక్ట్ చూపించింది. ఇందులో సినిమా రంగం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ సినిమాకు బాలీవుడ్ పరిశ్రమ ఆయువుపట్టు లాంటిది. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్‌లో విడుదలైన సినిమాలు ఆదరణ నోచుకోవడంలో విఫలమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఓ సినిమా బాలీవుడ్‌కు ఊపిరి అందించిందనే చెప్పాలి. అదే రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యవంశీ’. ఈ మూవీలో దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది.
Read Also: “భీమ్లా నాయక్” రన్ టైమ్ ఎంతంటే ?
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణ్‌వీర్‌సింగ్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలి మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో వచ్చే కలెక్షన్లు కలుపుకుంటే ఈ మూవీ రూ.100 కోట్లు దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా తొలి వారంలో ఈ సినిమా రూ.125 కోట్ల మార్కును చేరుకుంటుందని వారు భావిస్తున్నారు. మంచి కమర్షియల్ సినిమా కాబట్టి మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలోనూ బయ్యర్లకు ‘సూర్యవంశీ’ ప్రాఫిట్ వెంచర్ కానుంది.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!