Anshul Kamboj: హర్యానా స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో కేరళపై ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి అద్వితీయమైన ఫీట్ సాధించాడు. శుక్రవారం లాహ్లీలోని చౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో కేరళ, హర్యానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ ఈ అద్భుతం నమోదు చేశాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అన్షుల్ కాంబోజ్ 10…