ఈ వీకెండ్ లో సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష'తో పాటు మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. అందులో ఆంగ్ల అనువాద చిత్రం 'ఈవిల్ డెట్ రైజ్'తో పాటు 'హలో మీరా' మూవీ సైతం ఉంది.
మీబంధువులు ఎవరైనా ఊరికి వెళుతున్నారా? వారిని సాగనంపేందుకు మీరు కూడా వెళుతున్నారా? రైల్వే స్టేషన్ వరకూ అయితే ఓకే. వారితో పాటు మీరు ప్లాట్ ఫాం ఎక్కితే మాత్రం మీ జేబుకు చిల్లుపడినట్టే. ఎందుకంటే ప్లాట్ ఫాం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నియంత్రించేందుకు కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా మరో 14 స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ఈమేరకు ప్రకటన విడుదల…